Sangareddy Blast | ఎస్‌బీ ఆర్గానిక్స్‌ కెమికల్‌ పరిశ్రమలో పేలుడు.. ఆరుకి చేరిన మృతుల సంఖ్య-a blast took place in a chemical factory in sangareddy and harish rao paramarsha ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sangareddy Blast | ఎస్‌బీ ఆర్గానిక్స్‌ కెమికల్‌ పరిశ్రమలో పేలుడు.. ఆరుకి చేరిన మృతుల సంఖ్య

Sangareddy Blast | ఎస్‌బీ ఆర్గానిక్స్‌ కెమికల్‌ పరిశ్రమలో పేలుడు.. ఆరుకి చేరిన మృతుల సంఖ్య

Apr 04, 2024 03:34 PM IST Muvva Krishnama Naidu
Apr 04, 2024 03:34 PM IST

  • సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌ శివారులోని ఎస్‌బీ ఆర్గానిక్స్‌ కెమికల్‌ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఆయిల్‌ బాయిలర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్‌ రవితోపాటు కార్మికులు ఆరుగురు దుర్మరణం చెందారు. ఇవాళ బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

More