MS Dhoni Fans | వర్షంతో ఆగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. రైల్వేస్టేషన్ లోనే నిద్రించిన ధోని ఫ్యాన్స్-csk ms dhoni fans sleep in ahmedabad railway station at midnight ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ms Dhoni Fans | వర్షంతో ఆగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. రైల్వేస్టేషన్ లోనే నిద్రించిన ధోని ఫ్యాన్స్

MS Dhoni Fans | వర్షంతో ఆగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. రైల్వేస్టేషన్ లోనే నిద్రించిన ధోని ఫ్యాన్స్

Published May 29, 2023 03:20 PM IST Muvva Krishnama Naidu
Published May 29, 2023 03:20 PM IST

  • ఈ ఐపీఎల్‌ సీజన్‌ ధోని చివరిది కావొచ్చన్న ఊహాగానాల మధ్య తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన సీఎస్కే ఫ్యాన్స్‌తో స్టేడియం పరిసరాలు పసుపు మయం అయ్యాయి. అయితే వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడింది. దీంతో ఇవాళైన ధోని మ్యాచ్ చూడాలని అక్కడే రైల్వే స్టేషన్ లోనే ధోని ఫ్యాన్స్ నిద్రించారు.

More