Russia Ukraine War: ఉక్రెయిన్‍పై మిసైళ్ల వర్షం కురిపించిన రష్యా.. వీడియో ఫుటేజ్ రిలీజ్-russia releases dramatic footage of fighter jet launching missiles at ukraine army ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Russia Ukraine War: ఉక్రెయిన్‍పై మిసైళ్ల వర్షం కురిపించిన రష్యా.. వీడియో ఫుటేజ్ రిలీజ్

Russia Ukraine War: ఉక్రెయిన్‍పై మిసైళ్ల వర్షం కురిపించిన రష్యా.. వీడియో ఫుటేజ్ రిలీజ్

Nov 28, 2022 08:38 PM IST Chatakonda Krishna Prakash
Nov 28, 2022 08:38 PM IST

Russia Ukraine War: ఉక్రెయిన్‍పై దాడులను కొనసాగిస్తోంది రష్యా. తాజాగా సుఖోయ్ ఎస్‍యూ-25 (Sukhoi Su-25) యుద్ధ విమానాల నుంచి ఉక్రెయిన్‍పై క్షిపణుల వర్షాన్ని కురిపించింది పుతిన్ సేన. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్‍ను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది. ఉక్రెయిన్ కీలక స్థావరాలపై ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. అలాగే సాయుధ వాహనాలను ఈ ఫైటర్ జెట్ మిస్సైల్స్ మట్టుబెట్టాయి. సుఖోయ్ యుద్ధ విమానం దాడికి సంబంధించిన వీడియో ఇదే.. 

More