ED headquarters in Delhi | ఢిల్లీలో న్యూ ఎక్సైజ్ పాలసీ కేజ్రీవాల్ కుట్ర ఎంత..?-why did ed arrest chief minister kejriwal ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ed Headquarters In Delhi | ఢిల్లీలో న్యూ ఎక్సైజ్ పాలసీ కేజ్రీవాల్ కుట్ర ఎంత..?

ED headquarters in Delhi | ఢిల్లీలో న్యూ ఎక్సైజ్ పాలసీ కేజ్రీవాల్ కుట్ర ఎంత..?

Published Mar 22, 2024 11:38 AM IST Muvva Krishnama Naidu
Published Mar 22, 2024 11:38 AM IST

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ అయ్యారు. ముందస్తు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఢిల్లీ కోర్టులో పెట్టుకున్న పిటిషన్ కొట్టివేయటంతో వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. గురువారం రాత్రి భారీ భద్రత మధ్య కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కేజ్రీవాల్ ఏ విధంగా కుట్రదారు అవుతారు, ఇప్పటికే ఈ అరెస్టైన వారికి సంబంధం ఏంటో చూద్దాం..

More