Urban Cruiser HyRyder Review : అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​ రివ్యూ..-watch toyota urban cruiser hyryder first drive review ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Urban Cruiser Hyryder Review : అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​ రివ్యూ..

Urban Cruiser HyRyder Review : అర్బన్​ క్రూయిజర్​ హైరైడర్​ రివ్యూ..

Published Aug 28, 2022 02:09 PM IST Sharath Chitturi
Published Aug 28, 2022 02:09 PM IST

Urban Cruiser HyRyder Review : అర్బన్​ క్రూయిజర్ హైరైడర్ ​ను లాంచ్​ చేసేందుకు టయోటా సన్నద్ధమవుతోంది. భారత్​లో టయోటాకు ఇదే తొలి మిడ్​-సైజ్​ ఎస్​యూవీ. హుండాయ్​ క్రేటా, కియా సెల్టోస్​కు ఇది పోటీగా నిలుస్తుంది. మరి ఈ అర్బన్​ క్రూయిజర్​.. అంచనాలను అందుకుందా? డ్రైవ్​ రివ్యూలో తెలుసుకోండి.

More