School boy falls from overcrowded bus : రద్దీ బస్సులో నుంచి కిందపడిన బాలుడు.. తృటిలో!-viral video shows school boy falls from overcrowded bus in tamil nadu ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  School Boy Falls From Overcrowded Bus : రద్దీ బస్సులో నుంచి కిందపడిన బాలుడు.. తృటిలో!

School boy falls from overcrowded bus : రద్దీ బస్సులో నుంచి కిందపడిన బాలుడు.. తృటిలో!

Sep 02, 2022 08:25 AM IST Sharath Chitturi
Sep 02, 2022 08:25 AM IST

School boy falls from overcrowded bus : తమిళనాడుకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అత్యంత రద్దీగా ఉన్న ఓ బస్సు నుంచి ఓ స్కూల్​ విద్యార్థి కిందపడిపోయాడు. ఈ ఘటన తమిళనాడు చెంగల్​పట్టు జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అనేకమంది విద్యార్థులు.. బస్సులో ఫుట్​బోర్డింగ్​ చేస్తూ ఆ వీడియోలో కనిపించారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి చిత్రీకరించాడు. బాలుడు కిందపడిన దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి. అతడికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఘటన అనంతరం తమిళనాడు సీఎంపై నెటిజన్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు భద్రతను కల్పించలేకపోతే.. అభివృద్ధి సాధించి ఉపయోగం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

More