Cough syrup : కోల్డ్రిఫ్ దగ్గు మందులో విష రసాయనాలు! అనేక రాష్ట్రాల్లో నిషేధం..
'కోల్డ్రిఫ్' సిరప్లో 48% విష రసాయనం (డీఈజీ) ఉన్నట్లు తేలింది! ఫలితంగా తమిళనాడులోని తయారీ యూనిట్లో ఉత్పత్తి నిలిపివేశారు. రాజస్థాన్, కేరళతో పాటు పలు రాష్ట్రాలు ఈ దగ్గు మందును నిషేధించాయి.