tamil-nadu-news News, tamil-nadu-news News in telugu, tamil-nadu-news న్యూస్ ఇన్ తెలుగు, tamil-nadu-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest tamil nadu news Photos

లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.

Lok Sabha Polls 2024: లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ నేతలు

Friday, April 19, 2024

చెన్నైలో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖ నటి త్రిష

Lok Sabha elections 2024: తొలి దశ పోలింగ్; రజినీకాంత్, త్రిష, అజిత్ సహా ఓటేసిన సెలబ్రిటీస్

Friday, April 19, 2024

శనివారం రాత్రి రామేశ్వరంలో బస చేసిన మోదీ.. ఆదివారం అరిచల్​మునైకి వెళ్లారు. ఇక్కడే.. రామ సేతు నిర్మాణం జరిగిందని పూరాణాలు చెబుతున్నాయి.

రావణ సంహారానికి రాముడు ప్రతిజ్ఞ చేసిన చోట.. ప్రధాని మోదీ పూజలు

Sunday, January 21, 2024

ఫస్ట్ డే  తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.50 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రి అంత జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత... మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

IRCTC Ooty Tour : ఈ కొత్త ఏడాదిలో 'ఊటీ' ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? బడ్జెట్ ధరలో 6 రోజుల టూర్ ప్యాకేజీ

Saturday, January 13, 2024

మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం(Tea Museum), పైకారా ఫాల్స్ సందర్శనకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే భోజనం చేసి బస చేయాలి.

IRCTC Ooty Tour : 'ఊటీ వెళ్లొద్దమా'..! హైదరాబాద్ నుంచి 6 రోజుల ట్రిప్ - ప్యాకేజీ వివరాలివే

Saturday, October 21, 2023

బెంగళూరులో తమిళనాడు సీఎం స్టాలిన్ దిష్టి బొమ్మను తగలపెడ్తున్న నిరసనకారులు.

Karnataka Bandh: కావేరీ జల వివాదం; స్తంభించిన కర్నాటక; వైరల్ ఫొటోస్

Friday, September 29, 2023

ఊటీకి సరికొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇప్పటికే అతి తక్కవ ధరలోనే కొత్త కొత్త ప్లేస్ లను చూపిస్తుండగా… సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

IRCTC Ooty Tour : హైదరాబాద్ టు ఊటీ- ఫ్లైట్ జర్నీ, తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ

Wednesday, August 30, 2023

ప్రముఖులను స్వయంగా ఆహ్వానించి షర్మిల ఇబ్బంది పెడుతోందని బస్సు కండక్టర్ తెలిపింది. బస్సు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో షర్మిలపై బస్ యాజమాన్యం కూడా సీరియస్ అయింది. పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారా అని మండిపడింది. దీంతో బస్ డ్రైవర్ షర్మిల ఉద్యోగానికి రాజీనామా చేసింది.

Kamal Haasan Car Gift : మహిళా బస్సు డ్రైవర్‌కు కారు గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్

Tuesday, June 27, 2023

కుంభ ప్రోక్షణ, విమాన, రాజగోపురానికి కుంభ ప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ట, హారతి కార్యక్రమాల తర్వాత శ్రీ పద్మావతి శ్రీనివాసుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు.

TTD Temple: చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం.. వైభవంగా 'మహాకుంభాభిషేకం'

Saturday, March 18, 2023