UN Headquarters Yoga Day celebrations | మోడీ సమక్షంలో ఐక్యరాజ్య సమితిలో యోగా డే వేడుకలు
- ప్రధాని మోడీ ఈ నెల 21 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. దీంతో అగ్రరాజ్యంలో మోడీ మేనియా మెుదలైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేకంగా మోదీని స్టేట్ విజిట్‌కు ఆహ్వానించటంతో ఈ పర్యటన రెండు దేశాలకు కీలకంగా మారింది.