Annamalai cooking | ట్రెండ్ ఫాలో అయిన అన్నామలై.. పరాఠాలు తయారీ-tamil nadu bjp state president annamalai cooking paratha ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Annamalai Cooking | ట్రెండ్ ఫాలో అయిన అన్నామలై.. పరాఠాలు తయారీ

Annamalai cooking | ట్రెండ్ ఫాలో అయిన అన్నామలై.. పరాఠాలు తయారీ

Published Nov 09, 2023 09:36 AM IST Muvva Krishnama Naidu
Published Nov 09, 2023 09:36 AM IST

  • రాజకీయాల్లో విజయం కోసం అనేక మార్గాలు, వ్యూహాల ద్వారా నేతలు ప్రజల వద్దకు వెళ్తుంటారు. అందరికీ బాగా తెలిసిన మార్గం 'పాదయాత్ర'.తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు ఇది బాగా తెలుసు. ఇక ఇప్పుడు తమిళనాడుకు కూడా యాత్ర ట్రెండ్ పాకింది. తమిళనాడు BJP అధ్యక్షుడు అన్నామలై కూడా పాదయాత్ర చేస్తున్నారు. 'ఎన్‌ మన్‌... ఎన్‌ మక్కల్‌’ నినాదంతో ఇప్పటికే రెండు విడతల్లో ఈ యాత్రను పూర్తి చేసిన అన్నామలై.. మూడో విడతలో ఉన్నారు. ఈ యాత్రలోనే ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. మార్గమధ్యలో ఓ హోటల్ వద్దకి వెళ్లిన అన్నామలై.. గరిట పట్టి పరాఠాలు చేశారు. ఈ పరోఠాలను తన కార్యకర్తలకు తినమని ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

More