Saree walkathon | చీరకట్టుతో 15వేల మంది మహిళలు.. సూరత్‌ శారీ వాకథాన్‌-surat saree walkathon video women draped in various kinds of sarees ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Saree Walkathon | చీరకట్టుతో 15వేల మంది మహిళలు.. సూరత్‌ శారీ వాకథాన్‌

Saree walkathon | చీరకట్టుతో 15వేల మంది మహిళలు.. సూరత్‌ శారీ వాకథాన్‌

Apr 11, 2023 05:30 PM IST Muvva Krishnama Naidu
Apr 11, 2023 05:30 PM IST

  • గుజరాత్ లోని సూరత్ లో శారీ వాకథాన్ నిర్వహించారు.గుజరాత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 15 వేలమంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ శారీ వాకథాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

More