Kallakurichi Illicit Liquor: తమిళనాడులో 29 మంది మృతి.. మరో 60 మందికి సీరియస్-several people died after consuming illicit liquor in kallakurichi tamilanadu ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kallakurichi Illicit Liquor: తమిళనాడులో 29 మంది మృతి.. మరో 60 మందికి సీరియస్

Kallakurichi Illicit Liquor: తమిళనాడులో 29 మంది మృతి.. మరో 60 మందికి సీరియస్

Published Jun 20, 2024 12:01 PM IST Muvva Krishnama Naidu
Published Jun 20, 2024 12:01 PM IST

  • తమిళనాడులో కల్తీ మద్యం తాగిన వారు పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం కాటుకు ఇప్పటి వరకు 29 మంది మృతి చెందారు. మరో 60 మంది ఆసుపత్రిలో సీరియస్ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కల్తీ సారా విక్రేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More