Farmer Protest: యుద్ధ భూమిని తలపించిన పంజాబ్‌ - హరియాణా సరిహద్దు-security tightned at borders area police fire tear gas at protesting farmers ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Farmer Protest: యుద్ధ భూమిని తలపించిన పంజాబ్‌ - హరియాణా సరిహద్దు

Farmer Protest: యుద్ధ భూమిని తలపించిన పంజాబ్‌ - హరియాణా సరిహద్దు

Published Feb 22, 2024 12:25 PM IST Muvva Krishnama Naidu
Published Feb 22, 2024 12:25 PM IST

  • వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి ఇస్తున్న క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కు చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని రైతుల‌కు, కూలీల‌కు పింఛ‌న్ ఇవ్వాల‌న్న ఉద్యమంలో హింస చెలరేగింది. మరోసారి దేశ రాజ‌ధాని `ఢిల్లీ చలో`కి పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతుపై పోలీసులు కాల్పులు జరిగినట్టు తెలిసింది. ఈ ఘటనలో ఒక రైతు మృతి చెందాడు. దీంతో రైతులు తిర‌గుబాటు చేశారు. చేతికి అందివ‌చ్చిన వ‌స్తువుతో పోలీసుల‌పై దాడులు ముమ్మ‌రం చేశారు. అటు రెండు రోజులపాటు ఉద్యమాన్ని ఆపాలని రైతులు నిర్ణయించారు.

More