Ganesha Festival in Bengaluru | 65 లక్షల కరెన్సీ నోట్లతో గణేష్ మండపం అలంకరణ-sathyaganapati temple adorned with crores of rupees in celebration of the ganesha festival ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ganesha Festival In Bengaluru | 65 లక్షల కరెన్సీ నోట్లతో గణేష్ మండపం అలంకరణ

Ganesha Festival in Bengaluru | 65 లక్షల కరెన్సీ నోట్లతో గణేష్ మండపం అలంకరణ

Sep 18, 2023 10:08 PM IST Muvva Krishnama Naidu
Sep 18, 2023 10:08 PM IST

  • దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబురాలు అంబరాన్నంటాయి. ఏటా మాదిరిగానే ఒక్కొక్క ఆలయంలో ఒక్కో రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నారు. మామూలుగా వినాయకుడి మండపాల్లో పూలు, పండ్లతో అలంకరణ చేస్తే కర్ణాటక రాజధాని బెంగళూరు ఆలయంలో మాత్రం కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు. సత్య గణపతి ఆలయంలో గణేషుడి నవరాత్రులను నిత్యనూతనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఇలా చేశామని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులు కూడా ఈ ప్రత్యేకమైన అలంకరణ చూసి సంబురపడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More