Putin drives Modi in his Electric Car | డ్రైవర్ సీటులో పుతిన్.. గెస్ట్ సీటులో ప్రధాని మోడీ
- 22వ వార్షిక సదస్సు కోసం రెండు రోజుల పర్యటనకై ప్రధాని మోడీ రష్యా వెళ్లారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో స్వయంగా మోడీ దగ్గరకి వచ్చి అహ్వానించారు. తన కారులో అధికారిక నివాసంలో తీసుకెళ్లారు. విద్యుత్ కారు డ్రైవర్ సీటులో కూర్చొన్న పుతిన్.. మోడీని పక్క సీటులోనే కూర్చో పెట్టారు. ఈ సందర్భంగా సరదా సంభాషణ జరినట్లు అర్థమవుతోంది.