Putin birthday : బర్త్‌డే వేళ పూతిన్కు ‘ట్రాక్టర్’ గిఫ్ట్..
Putin birthday : రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ శుక్రవారం తన 70వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో బేలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెన్కో.. ఓ ట్రాక్టర్‌ను పుతిన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. అది సోవియట్ కాలం నాటి ట్రాక్టర్ కావడం విశేషం.