PM Modi on his 370 Article Decision | ఆర్టికల్ 370 రద్దు ఎన్నికల్లో ఫలితాల్లో కనిపిస్తుంది-pm narendra modi says on his decision to remove article 370 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pm Modi On His 370 Article Decision | ఆర్టికల్ 370 రద్దు ఎన్నికల్లో ఫలితాల్లో కనిపిస్తుంది

PM Modi on his 370 Article Decision | ఆర్టికల్ 370 రద్దు ఎన్నికల్లో ఫలితాల్లో కనిపిస్తుంది

May 28, 2024 02:02 PM IST Muvva Krishnama Naidu
May 28, 2024 02:02 PM IST

  • జమ్ముకశ్మీర్ కు సంబంధించిన ప్రత్యేక ఆర్టికల్ 370 గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ ఆర్టికల్ కేవలం 4, 5 కుటుంబాల ఎజెండా మాత్రమేనన్నారు. వారి ప్రయోజనాల కోసమే 370 ఆర్టికల్ నిర్మించారని మండిపడ్డారు. తొలగిస్తే ఏదో అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పారని దుయ్యబట్టారు. ఆ ఆర్టికల్ తొలగించిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని మోదీ తెలిపారు. ఈ 370 తొలగింపు ఫలితం ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుందన్నారు.

More