Modi lauds Formula-4 event | శ్రీనగర్‌లో మెుదటిసారి అట్టహాసంగా సాగిన ఫార్ములా-4 ఈవెంట్
- జమ్మూకాశ్మీర్ లో తొలిసారి ఫార్ములా-4 కార్ల రేసింగ్ పోటీలు జరిగాయి. శ్రీనగర్‌లోని దాల్ సరసు వెంబడి ఈ పోటీలను నిర్వహించారు. కార్లతో డ్రైవర్ల సాహసాలు చేశారు. కశ్మీర్ ప్రజలు ఆశ్చర్యపోయారు. జమ్మూకాశ్మీర్ లో ఈ తరహా పోటీలు తొలిసారి జరిగాయి. ఈ ఈవెంట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మోటార్ స్పోర్ట్స్ రంగానికి సంబంధించి భారత్‌లో అనేక అవకాశాలు ఉన్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు.