Parliament: మణిపూర్ ఘటనపై ప్రతిపక్షాల ఆగ్రహం.. గాంధీ విగ్రహం ముందు నిరసన-opposition parties protest in parliament demanding pm modi statement on manipur ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Parliament: మణిపూర్ ఘటనపై ప్రతిపక్షాల ఆగ్రహం.. గాంధీ విగ్రహం ముందు నిరసన

Parliament: మణిపూర్ ఘటనపై ప్రతిపక్షాల ఆగ్రహం.. గాంధీ విగ్రహం ముందు నిరసన

Jul 24, 2023 01:47 PM IST Muvva Krishnama Naidu
Jul 24, 2023 01:47 PM IST

  • పార్లమెంటు వేదికగా మణిపూర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని నినదిస్తున్నారు. ఉదయం పార్లమెంటు ప్రారంభం కాగానే, ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. మరోవైపు.. పార్లమెంటు ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి.

More