RPF Jawan Fire: జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్‌పీఎఫ్ పోలీస్ కాల్పులు.. ఏఎస్ఐతోపాటు ముగ్గురు మృతి
- జైపూర్ నుంచి ముంబయి వెళ్తున్న రైలులో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఉదయం ఐదు గంటల సమయంలో నలుగురిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్-ఆర్‌పీఎఫ్ జవాన్ తన గన్నుతో కాల్చిచంపాడు. ఘటనలో RPF అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తోపాటు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ సమీపంలో రైలులో వెళ్తుండగా.. ఒక్కసారిగా బుల్లెట్ల శబ్దం వినిపించింది. కాల్పులు జరిగిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.