Sudha Murty's First Speech in Rajya Sabha | ఇలాంటి స్పీచ్ రాజ్యసభలో ఎప్పుడూ చూసి ఉండరు..!-mp sudha murty first speech in rajya sabha ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sudha Murty's First Speech In Rajya Sabha | ఇలాంటి స్పీచ్ రాజ్యసభలో ఎప్పుడూ చూసి ఉండరు..!

Sudha Murty's First Speech in Rajya Sabha | ఇలాంటి స్పీచ్ రాజ్యసభలో ఎప్పుడూ చూసి ఉండరు..!

Jul 03, 2024 11:44 AM IST Muvva Krishnama Naidu
Jul 03, 2024 11:44 AM IST

  • రాజ్యసభలో సుధామూర్తి మెుదటి సారి ప్రసంగించారు. మెుదటి స్పీచ్ తోనే సభను ఆమె ఆకట్టుకున్నారు. విలువైన సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన కళాఖండాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా పర్యాటక ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని సూచనలు చేశారు. మహిళల క్యాన్సర్ పై మాట్లాడిన ఆమె.. ఓ మందు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీన్ని ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సుధామూర్తి మాట్లాడుతున్న సేపు ఒక్క సభ్యుడు కూడ గొడవ చేయలేదు.

More