massive landslides hit in kerala| కేరళలో భారీ వర్షాలు...ఐదుగురు మృతి
- కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ విరిగిపడ్డ శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ బాధిత ప్రాంతంలో మోహరించినట్లు తెలిపింది.