ప్రైవేట్‌కు రైలు చక్రాల తయారీ.. బ్లూ ప్రింట్ రూపొందించిన భారతీయ రైల్వే!
రైల్వేలోని అన్ని విభాగాల్లో ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పించేలా కేంద్రం వేగంగా అడుగులు వెస్తుంది. తాజాగా రైళ్లకు కీలకమైన చక్రాల తయారీ భాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన మేక్-ఇన్-ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వే శాఖ ఈ టెండర్‌ను ఆహ్వనిస్తున్నట్లు వెల్లడించారు. 80వేల చక్రాల తయారీని తొలిసారి ప్రైవేటు కంపెనీలకు ఇవ్వనున్నామని వివరించారు. మరింత తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.