గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర… పెరుగుతున్న మృతుల సంఖ్య-israel continues to pound gaza city ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర… పెరుగుతున్న మృతుల సంఖ్య

గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర… పెరుగుతున్న మృతుల సంఖ్య

Published Aug 07, 2022 11:36 AM IST Mahendra Maheshwaram
Published Aug 07, 2022 11:36 AM IST

Israel vs Gaza: గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర కొనసాగుతోంది. ఇస్లామిక్ జిహాద్ నేతలే టార్గెట్ గా గాజా నగరంలోని 4 భవనాలపై ఇజ్రాయెల్‌ ఫైటర్ జెట్స్ దాడి చేశాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాజా ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం... ఇప్పటివరకు 24 మంది చనిపోయారని... ఇందులో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఈ దాడులపై స్పందించిన అమెరికా... ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. వివాదం తీవ్రతరం కాకుండా ఉండాలని పిలుపునిచ్చింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి…..

More