వీడియో: లష్కరే స్థావరాన్ని పేల్చేసిన భద్రతా బలగాలు
బుధవారం భద్రతా బలగాలు లష్కరే తోయిబా రహస్య స్థావరాన్ని పేలుడు పదార్థాలతో పేల్చివేసి ధ్వంసం చేశాయి. బలగాల చర్య డ్రోన్ కెమెరాలో నిక్షిప్తమైంది. బందిపోరా జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్రవాదిని అరెస్టు చేసిన తర్వాత ఈ చర్య సాధ్యమైంది. ఆ ఉగ్రవాది నుంచి సేకరించిన సమాచారంతో మూడు ఎకె-రైఫిళ్లు, 10 మ్యాగజైన్‌లు, 380 రౌండ్లు, రెండు కిలోల పేలుడు పదార్థం, ఒక చైనీస్ గ్రెనేడ్‌తో సహా పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాల కోసం వీడియో చూడండి.