Chhattisgarh encounter: హతమైన 31 మందిలో 22 మంది నక్సల్స్‌ గుర్తింపు-in chhattisgarh encounter 22 out of 31 killed naxals identified ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chhattisgarh Encounter: హతమైన 31 మందిలో 22 మంది నక్సల్స్‌ గుర్తింపు

Chhattisgarh encounter: హతమైన 31 మందిలో 22 మంది నక్సల్స్‌ గుర్తింపు

Published Oct 07, 2024 11:15 AM IST Muvva Krishnama Naidu
Published Oct 07, 2024 11:15 AM IST

  • ఛత్తీస్‌గఢ్‌లోని నాin chhattisgarh encounter 22 out of 31 killed naxals identifiedరాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 32 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు 22 మంది నక్సల్స్ ని గుర్తించినట్లు పోలీసు దళాలు వెల్లడించారు. మరింత మంది వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అయితే చనిపోయిన వారి మీద 1 కోటి 67 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి MG రైఫిల్, AK 47 రైఫిల్, SLR రైఫిల్, INSAS రైఫిల్, మరియు కాలిబర్ 303 రైఫిల్ సహా అనేక వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

More