Israel-Palestine Conflict | ఆసుపత్రి కింద హమాస్ ఉగ్రవాదుల రహస్య సొరంగం-idf shows secret tunnel under shifa hospital operated by hamas ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Israel-palestine Conflict | ఆసుపత్రి కింద హమాస్ ఉగ్రవాదుల రహస్య సొరంగం

Israel-Palestine Conflict | ఆసుపత్రి కింద హమాస్ ఉగ్రవాదుల రహస్య సొరంగం

Published Nov 23, 2023 03:24 PM IST Muvva Krishnama Naidu
Published Nov 23, 2023 03:24 PM IST

  • పాలస్తీనాతో కాల్పుల విరమణ సంకేతాలు కనిపించకపోవడంతో ఇజ్రాయెల్ దళాలు గాజాలో దాడులు మరింత పెంచాయి. ఒప్పందం మేరకు మూడు రోజులు కాల్పుల విరమణ చేసినా, అనంతరం భీకర పోరునే సాగిస్తున్నారు. ఇజ్రాయెల్ సైనిక బృందం ధీటుగా హమాస్ ఉగ్రవాదులను ఎదుర్కొంటోంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ హమాస్ కీలక ప్రాంతాలపై దాడి చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ ఆర్మీ కీలక వీడియో విడుదల చేసింది. హమాస్ బృందాలు గాజాలోని అల్ షిఫా హాస్పిటల్ కింద సొరంగం ఏర్పాటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం నుంచి తప్పించుకునేందుకు ఈ విధంగా చేసినట్లు మనకు అర్ధమవుతోంది.

More