Tamilnadu లో భారీ వర్షాలు.. ఏపీ ప్రభుత్వం హై అలెర్ట్-heavy rains are falling in tamil nadu ap government is on high alert ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tamilnadu లో భారీ వర్షాలు.. ఏపీ ప్రభుత్వం హై అలెర్ట్

Tamilnadu లో భారీ వర్షాలు.. ఏపీ ప్రభుత్వం హై అలెర్ట్

Updated Oct 15, 2024 10:23 AM IST Muvva Krishnama Naidu
Updated Oct 15, 2024 10:23 AM IST

  • తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో తెల్లవారుజామున నుంచి భారీ వర్షం పడుతోంది. దీంతో టినగర్, వేలాచ్చేరి, అన్నా నగర్, సహా మెరినా పరిసరాలు నీట మునిగాయి. చెన్నై, తిరువళ్ళూరు, కాంచిపురం, చెంగల్ పట్టు జిల్లాలోని స్కూల్ కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు. మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఏపీ సర్కారు అలర్ట్ అయ్యింది.

More