King Cobra In House | తమిళనాడులో ఒకవైపు వరదలు.. మరో వైపు ఇళ్లల్లోకి పాము-forest department rescues 14 foot long cobra in tenkasi tamil nadu ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  King Cobra In House | తమిళనాడులో ఒకవైపు వరదలు.. మరో వైపు ఇళ్లల్లోకి పాము

King Cobra In House | తమిళనాడులో ఒకవైపు వరదలు.. మరో వైపు ఇళ్లల్లోకి పాము

Dec 06, 2023 01:23 PM IST Muvva Krishnama Naidu
Dec 06, 2023 01:23 PM IST

  • మిచౌంగ్ తుఫాన్ వల్ల తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పాముల భయం కూడా తప్పటం లేదు. తమిళనాడులోని తెన్కాసి జిల్లా భగవతీపురంలోని ఓ ఇంటిలో భారీ కింగ్ కోబ్రాను కనిపించింది. దీన్ని చూసిన ఇంట్లోని వారు, కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏకంగా 14 అడుగుల అత్యంత విషసర్పమైన కింగ్ కోబ్రా అటవీ అధికారులు పట్టుకున్నారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కింగ్ కోబ్రోను పట్టుకున్న అధికారులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More