Tied Rakhi with Janhvi Kapoor | జాన్వీతో రాఖీ కట్టించుకొని డబ్బు ఇవ్వబోయిన అభిమాని-fan who tied rakhi with actress janhvi kapoor and gave money video viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tied Rakhi With Janhvi Kapoor | జాన్వీతో రాఖీ కట్టించుకొని డబ్బు ఇవ్వబోయిన అభిమాని

Tied Rakhi with Janhvi Kapoor | జాన్వీతో రాఖీ కట్టించుకొని డబ్బు ఇవ్వబోయిన అభిమాని

Aug 20, 2024 04:13 PM IST Muvva Krishnama Naidu
Aug 20, 2024 04:13 PM IST

  • దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. తమ అక్క, చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్నారు అన్నదమ్ములు. ఓ వ్యక్తి మాత్రం తనకు ఇష్టమైన హీరోయిన్ జాన్వీ కపూర్ ని అక్కగా భావించి ఆమెతో రాఖీ కట్టించుకున్నారు. అంత్ కాకుండా అనంతరం ఆమెకు డబ్బులు ఇవ్వబోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అంత అందమైన హీరోయిన్ తో రాఖీ కట్టించుకున్నావ్... ధైర్యాన్ని సలాం అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

More