Chandrayaan-3 | జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్-3.. ఇక ల్యాండింగ్ అవ్వటమే ఆలస్యం
- చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా లక్ష్యానికి దగ్గరైంది.ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో వెల్లడించింది. చంద్రుడి ఆవరణంలో చివరి కక్ష్య తగ్గింపు ప్రక్రియనూ శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం విజయవంతంగా పూర్తిచేశారు. దాంతో ప్రస్తుతం చంద్రుడి చుట్టూ ఉన్న 153 కిలోమీటర్లు X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్ తిరుగుతున్నది. ఇక ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో ల్యాండర్ చందమామపై దిగే అవకాశం ఉంది.