
గ్రహణ సమయంలో గ్రహణాన్ని చూడకూడదని సూతక కాలం చూసుకోవడం, ఏ రాశి వారు ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవడం ఇలా కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు. చంద్ర గ్రహణం నాడు పుట్టిన వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? వారి బలహీనత, బలాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.



