Delhi to Varanasi Flight Bomb Threat | ఢిల్లీ- వారణాసి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
- ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. తనిఖీల కోసం విమానాన్ని ఐసోలేషన్ కు తరలించారు. వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి దించేశారు.ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబు డిస్పోజల్ టీమ్ ప్రస్తుతం విమానాన్ని తనిఖీ చేస్తున్నాయి.