Munawar Faruqui | హుక్కా మత్తులో ఉన్న బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ అరెస్ట్-bigg boss winner munawar faruqui detained after raid in mumbai hookah bar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Munawar Faruqui | హుక్కా మత్తులో ఉన్న బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ అరెస్ట్

Munawar Faruqui | హుక్కా మత్తులో ఉన్న బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ అరెస్ట్

Mar 27, 2024 03:22 PM IST Muvva Krishnama Naidu
Mar 27, 2024 03:22 PM IST

  • ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్ బాస్ సీజన్-17 విజేత మునావర్ ఫరూఖీ అరెస్ట్ అయ్యారు. ముంబయిలోని బోరా బజారులో ఉన్న సబలన్ హుక్కా బార్‌పై అర్థరాత్రి రైడ్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫరూఖీ సహా 13 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హెర్బల్ హుక్కా ముసుగులో.. పొగాకుతో కూడిన హుక్కాను కస్టమర్లు వినియోగిస్తున్నారన్న సమాచారంతో రైడ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇది చట్ట రీత్యా నేరమని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

More