Gujarat లో బ్రిడ్జి దాటుతుండగా భారీ వర్షాలకు నదిలోకి కొట్టుకుపోయిన కారు
- గుజరాత్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ ఎక్కడ రోడ్లపై వరద నీరు పారుతుంది. చిన్నచిన్న కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల ప్రజల ప్రమాదాలకు గురవుతున్నారు. ఓచోట బ్రిడ్జి దాటుతున్నగా వరద నీటికి కారు కొట్టుకుపోయింది. దీంతో అందులో ఉన్నటువంటి ఓ మహిళ, పురుషుడు ప్రాణాలు కాపాడుకునేందుకు కారు పైకి ఎక్కారు. రెండు గంటలు ఉన్న తర్వాత అక్కడే ఉన్న స్థానికులు గుర్తించి వారిని వరద నుంచి రక్షించారు.