Dance for Lord Krishna: శ్రీ కృష్ణుడు జ్ఞాపకార్ధం 37 వేల మంది మహిళల నాట్యం-37000 women from the ahir community performed maha raas in dwarka ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Dance For Lord Krishna: శ్రీ కృష్ణుడు జ్ఞాపకార్ధం 37 వేల మంది మహిళల నాట్యం

Dance for Lord Krishna: శ్రీ కృష్ణుడు జ్ఞాపకార్ధం 37 వేల మంది మహిళల నాట్యం

Published Dec 25, 2023 10:54 AM IST Muvva Krishnama Naidu
Published Dec 25, 2023 10:54 AM IST

  • ద్వారక అద్భుత ఘట్టానికి వేదికైంది. వేలాది మంది మహిళలు ఒకేచోట సంప్రదాయ నృత్యం చేసి ఔరా అనిపించారు. వేయి రెండువేలు కాదు ఏకంగా 37 వేల మంది మహిళలు, యువతులు శ్రీకృష్ణుడిని తలచుకుంటూ నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి డ్రోన్లు కెమెరాల్లో బంధించాయి.

More