Tragic bus accident in UP | పాల ట్యాంకర్ను ఢీ కొట్టిన బస్సు.. 18 మంది మృతి
- ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-ఆగ్రా హైవేపై డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 30 మందికి గాయపడ్డారు. బీహార్‌లోని సీతామర్హి నుంచి డబుల్ డెక్కర్ బస్సు ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.