MallaReddy DJ Tillu Dance : డీజే టిల్లుతో మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు-minister mallareddy dj tillu dance with siddhu jonnalagadda in sankranti festival celebrations in mallareddy university ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mallareddy Dj Tillu Dance : డీజే టిల్లుతో మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు

MallaReddy DJ Tillu Dance : డీజే టిల్లుతో మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు

Jan 11, 2023 06:20 PM IST Thiru Chilukuri
Jan 11, 2023 06:20 PM IST

  • MallaReddy DJ Tillu Dance: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ మైసమ్మ గూడ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, సిని హీరో సిద్ధు జొన్నల గడ్డ (డీజే టిల్లు), కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. ఒకే ప్రాంగణంలో 25 వేల విద్యార్థినులు, 15 వేల విద్యార్థులతో నిర్వహించిన సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, డీజే టిల్లుతో కలిసి స్టెప్పులేసి అందరినీ ఉత్సాహపరిచారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు.. ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుందని నిర్వాహకులు తెలిపారు. 

More