మీకు షుగర్ ఉందా.. చలికాలంలో ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Dec 16, 2024

Hindustan Times
Telugu

ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. 

Image Source From unsplash

చలికాలంలో తగినంత నీరు తాగాలి. డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడానికి రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి.

Image Source From unsplash

చలి కారణంగా వ్యాయామం చేయడం నిలిపివేయకూడదు. ఇండోర్ వ్యాయామాలు చేయవచ్చు. 

Image Source From unsplash

స్వెటర్లు, మఫ్లర్లు ధరించి శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కాలి భాగాన్ని వెచ్చగా ఉంచడం చాలా ముఖ్యం.

Image Source From unsplash

షుగర్ లెవెల్స్‌లో ఏదైనా మార్పు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Image Source From unsplash

చలి కారణంగా కాలి చర్మం పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. కాలి చర్మాన్ని తేమగా ఉంచాలి.

Image Source From unsplash

వైద్యుడు సూచించిన ఔషధాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

Image Source From unsplash

ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదనేది, ఏ వ్యాయామం చేయాలి, ఎంతసేపు చేయాలనేది వైద్యుని సలహా మేరకు నిర్ణయించాలి.

Image Source From unsplash

చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత, తక్కువ తేమ శాతం మీ శరీరాన్ని పొడిగా, పొరలుగా, చికాకుగా మారుస్తాయి. శీతాకాలంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఈ 10 చిట్కాలు అనుసరించండి.  

pexels