సంస్కృతంలో హాస్య పద్యాలు.. వింటే కడుపుబ్బా నవ్వడం ఖాయం! -the role of humour in classical sanskrit poems ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  సంస్కృతంలో హాస్య పద్యాలు.. వింటే కడుపుబ్బా నవ్వడం ఖాయం!

సంస్కృతంలో హాస్య పద్యాలు.. వింటే కడుపుబ్బా నవ్వడం ఖాయం!

Jun 26, 2022 10:33 PM IST HT Telugu Desk
Jun 26, 2022 10:33 PM IST

మనలో చాలా మంది సంస్కృతాన్ని గంభీరమైన భాషగా భావిస్తుంటారు. సరళమైన ప్రాంతీయ భాషలా సంస్కృతం ఉండదని అనుకుంటారు. కానీ ఈ పురాతనమైన భాషలో అందమైన భాషలో నవరపాలు ఉన్నాయి. హాస్యభరితమైన పద్వాలు కూడా సంస్కృతంలో ఉన్నాయి. రచయిత A. N. D. Haksar 500 సంవత్సరాల క్రితం రూపొందించిన హాస్య రసానికి సంబంధించిన 200 పద్య అనువాదాలపై దృష్టి సారించి హాస్య సంస్కృత శ్లోకాల సంకలనాన్ని రూపొందించారు. ఇవి హాస్యంగా, వ్యంగ్యాస్త్రంతో కడుపుబ్బ నవించేలా ఉన్నాయి. నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్సిటీ భాషాశాస్త్ర పండితుడు, అధ్యాపకులు అభిషేక్ అవతాన్స్ కొన్ని హాస్య శ్లోకాలను  పంచుకున్నారు.

More