Range Rover 2022: భారత్‌లో విడుదలైన జాగ్వార్ ల్యాండ్ రోవర్.. ధరెంతంటే?
Range Rover 2022: ఐదవ తరం రేంజ్ రోవర్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ న్యూ మోడల్ భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ న్యూ SUV కారు రూ. 2.40 కోట్ల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో ఫ్లాగ్‌షిప్ ఆఫర్‌గా భారత మార్కెట్‌ల్లో అడుగుపెట్టింది. రేంజ్ రోవర్ 2022 కారుకు సంబంధించిన టాప్ హైలైట్స్‌ను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.