Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ!-maruti suzuki grand vitara first drive review ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ!

Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా రివ్యూ!

Sep 18, 2022 05:44 PM IST HT Telugu Desk
Sep 18, 2022 05:44 PM IST

SUV మొబిలిటీ కార్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మారుతి సుజు మిడ్-ఎస్‌యూవీ సెగ్మెంట్‌ కార్లపై న‌జ‌ర్‌ పెట్టింది. ఇప్పటి వ‌ర‌కు మిడ్‌-ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి మారుతి ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో ఎస్‌యూవీ విభాగంలో ప‌ట్టు సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న మారుతి సుజుకి అరంభంలో మిడ్‌-ఎస్‌యూవీ సెగ్మెంట్‌లపై ఫోక‌స్ చేసింది. ఈ నెలాఖ‌రులోగా మిడ్-ఎస్‌యూవీ కారును ఆవిష్కరించనున్నట్లు మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ్రీ‌వాత్సవ తెలిపారు

More