Sweeteners | చక్కెరకు ప్రత్యామ్నాయంగా జీరో క్యాలరీలు ఉండే వీటిని తీసుకోవచ్చు!-know about sugars and substitute sweeteners ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sweeteners | చక్కెరకు ప్రత్యామ్నాయంగా జీరో క్యాలరీలు ఉండే వీటిని తీసుకోవచ్చు!

Sweeteners | చక్కెరకు ప్రత్యామ్నాయంగా జీరో క్యాలరీలు ఉండే వీటిని తీసుకోవచ్చు!

May 12, 2022 08:46 PM IST HT Telugu Desk
May 12, 2022 08:46 PM IST

  • మనం ఆహార పదార్థాల్లో తీపి కోసం చక్కెర లేదా తేనే లాంటి ఇతర ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తాం. అలాగే చక్కెరలో కూడా రకాలు ఉంటాయి. మరి ఇన్ని రకాలు ఎందుకు? ఏవి ఆరోగ్యకరమైనవి? వీటి గురించిన సమాచారాన్ని ఆహార పదార్థాల నిపుణులు, రచయిత, పరిశోధకులు శ్వేత శివకుమార్ వెల్లడించారు. డయాబిటీస్ సమస్య ఉన్నవారు, బరువును తగ్గించుకోవాలనుకునేవారు సాధారణ చక్కెరకు దూరంగా ఉండాలి. ఇలాంటి వారి కోసం సహజమైన, కృత్రిమైన ఇతర చక్కెర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వీటిలో జీరో క్యాలరీలు ఉంటాయి. మీకు ఈ చక్కెర ప్రత్యామ్నాయాల గురించి మరింత అవగాహన కావాలంటే ఈ వీడియో చూడండి..

More