Selfie stunts at Tirumala| తిరుమల ఘాట్ రోడ్డులో సెల్ఫీ విన్యాసాలు-six members of youth selfie stunts at tirumala road video goes viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Selfie Stunts At Tirumala| తిరుమల ఘాట్ రోడ్డులో సెల్ఫీ విన్యాసాలు

Selfie stunts at Tirumala| తిరుమల ఘాట్ రోడ్డులో సెల్ఫీ విన్యాసాలు

Dec 02, 2024 01:52 PM IST Muvva Krishnama Naidu
Dec 02, 2024 01:52 PM IST

  • తిరుమల ఘాట్ రోడ్డులో సెల్ఫీ విన్యాసాలు చేశారు కొందరు ఆకతాయిలు. ఓ కారులో ప్రయాణిస్తూ మార్గ మధ్యలో సెల్ఫీల కోసం ఈ విన్యాసాలు చేశారు. ఈ దృశ్యాలను మరొకరు తీసి ఆన్లైన్ వేదికగా పంచుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన తిరుమల పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.

More