ఇలా చేస్తే కొండంత బెల్లీ ఫ్యాట్​ కూడా ఇట్టే కరిగిపోతుంది!

pexels

By Sharath Chitturi
Dec 02, 2024

Hindustan Times
Telugu

బెల్లీ ఫ్యాట్​ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీన్ని కరిగించాలంటే వ్యాయామాలతో పాటు కొన్ని రకాల ఫుడ్స్​ రాత్రి పూట తీసుకోవాలి.

pexels

గుమ్మడికాయ సూప్​ తాగండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్​ అధికంగా ఉంటాయి.

pexels

శనగలతో మంచి డిష్​ చేసుకోండి. కేలరీలు తక్కువగా ఉంటుంది. కడుపు నిండిన ఫీలింగ్​ వస్తుంది. కేలరీ డెఫిసిట్​ అవుతుంది.

pexels

రాత్రిళ్లు హెవీగా తినకండి. బెర్రీలు, యాపిల్​ వంటి పండ్లను తింటే మంచిది. ఫైబర్​ కూడా వస్తుంది.

pexels

పాలకూర, బ్రోకలీ లీఫీ వెజిటేబుల్స్​తో సలాడ్స్​ కూడా ట్రై చేయొచ్చు. రుచిగా ఉంటాయి.

pexels

బెల్లీ ఫ్యాట్​ లాస్​కి సాల్మోన్​ చాలా ముఖ్యం. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యసిడ్స్​ శరీరానికి చాలా ముఖ్యం.

pexels

మైండ్​ఫుల్​ ఈటింగ్​ టెక్నిక్​ని పాటించండి. రాత్రి 7 గంటలకు డిన్నర్​ ఫినీష్​ చేయండి. కేలరీ డెఫిసిట్​తో బెల్లీ ఫ్యాట్​ తగ్గుతుంది.

pexels

 శీతాకాలంలో శరీరం చల్లబడితే, కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. కాబట్టి, చలి నుండి రక్షించుకోండి.

Pexel