India-Pak siblings: ఎన్నెన్నో జన్మల బంధం.. 75 ఏళ్ళ తర్వాత కలిసిన తోబుట్టువులు-emotional reunion for india pak siblings separated by partition 75 years ago ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  India-pak Siblings: ఎన్నెన్నో జన్మల బంధం.. 75 ఏళ్ళ తర్వాత కలిసిన తోబుట్టువులు

India-Pak siblings: ఎన్నెన్నో జన్మల బంధం.. 75 ఏళ్ళ తర్వాత కలిసిన తోబుట్టువులు

Aug 13, 2022 05:22 PM IST HT Telugu Desk
Aug 13, 2022 05:22 PM IST

మరో రెండు రోజుల్లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం 75వ స్వాతంవత్ర్య దినోత్సవం సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ స్వాతంవత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కొన్ని భావోద్వేగ సంఘటనలను గుర్తు చేసుకుందాం.  భారతీయుడైన సికా ఖాన్ తన పాకిస్థానీ సోదరుడిని మొదటిసారి కలుసుకున్నారు. 75 సంవత్సరాల తర్వాత కర్తార్‌పూర్ కారిడార్‌లో వీరు తిరిగి కలుసుకున్నారు.  పాకిస్తానీ యూట్యూబర్ నాసిర్ ధిల్లాన్ సహాయం సికా సాదిక్‌ తన సోదరుడిని కలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు.  

More