Water shortage in Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం-karnaktaka cm siddaramaiah said that 50 crore liters of water shortage per day in bengaluru ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Water Shortage In Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం

Water shortage in Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం

Mar 19, 2024 02:24 PM IST Muvva Krishnama Naidu
Mar 19, 2024 02:24 PM IST

  • కర్ణాటక రాజధాని ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. రోజుకు 2 వేల 600 MLD అంటే మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే నీటి అవసరం ఉంది. ఇందులో దాదాపు 500 MLD కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సోమవారం అధికారులతో సమావేశమైన ఆయన.. సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరాకు నిధుల కొరత లేదన్ని సిద్ధరామయ్య.. భవిష్యత్తులో ఈ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

More