యూట్యూబ్ ప్లాట్ ఫామ్ సంస్ధ.. క్రియేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మానిటైజేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. మానిటైజేషన్‌కు అర్హత సాధించేందుకు కావాల్సిన సబ్ స్క్రైబర్లు సంఖ్యను సగానికి తగ్గించింది. చిన్న క్రియేటర్లు సైతం మానిటైజేషన్ టూల్స్‌ను పొందేందుకు వీలుగా ఈ నిబంధనలను మార్చింది.