MAA President Vishnu Manchu | ప్రణీత్ హనుమంతుపై మంచు విష్ణు సీరియస్ కామెంట్స్
- చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. బెంగళూరులో హైదరాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీనిపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు స్పందించారు. తెలుగు యూట్యాబర్లకు మంచి పేరు ఉందన్నారు. సభ్య సమాజం చీకొట్టే ఇలాంటి వీడియోలు ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఆ యూట్యూబర్ ను అరెస్ట్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు మంచు విష్ణు తెలిపారు.