Vijay Devarakonda Samantha Dance | షర్ట్ విప్పి సమంతతో కలిసి విజయ్‌ దేవరకొండ క్రేజీ డాన్స్-vijay devarakonda samantha dance performance kushi musical concert ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vijay Devarakonda Samantha Dance | షర్ట్ విప్పి సమంతతో కలిసి విజయ్‌ దేవరకొండ క్రేజీ డాన్స్

Vijay Devarakonda Samantha Dance | షర్ట్ విప్పి సమంతతో కలిసి విజయ్‌ దేవరకొండ క్రేజీ డాన్స్

Aug 16, 2023 11:59 AM IST Muvva Krishnama Naidu
Aug 16, 2023 11:59 AM IST

  • విజయ్ దేవరకొండ, సమంత స్టేజ్ పై వేసిన డాన్సు అదిరిపోయింది. వీరిద్దరు నటించిన ఖుషి మూవీ వచ్చే నెల 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సమంత, విజయ్ కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. వారి డాన్స్ అయిపోతే అంత వరకు కేరింతలు ఆగలేదు. ఖుషి సినిమాలోని టైటిల్ సాంగ్ 'ఖుషి నువ్వు కనపడితే ఖుషి నీ మాట వినపడితే పాటకు విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ చేశారు.

More